HOME

అద్భుతాలకు నిలయం గోల్డెన్ రాక్

సత్యలోక పుణ్యక్షేత్రం లో  మరో అద్భుతమైన  శక్తి కేంద్రం  గోల్డెన్ రాక్. ఇదే  పరంజ్యోతి  శ్రీ అమ్మ భగవాన్  భక్తులకు జ్ఞానాన్ని దీక్షను  మానవ జాతి అభివృద్ధిని కాంక్షిస్తూ సంకల్పం తీసుకొన్న స్థలము ఇక్కడ భక్తులు ప్రదక్షణలు చేసిన వారి కోరికలు నెరవేరి అద్భుతాలు జరుగుతాయి

ప్రతి ఆదివారం  గోల్డెన్ రాక్ వద్ద  ఆరోగ్యం ,ఐశ్వర్యం ,బాంధవ్యాలు మెరుగు పడటం, సంతానం , వివాహం , ఉద్యోగం  కర్మ విమోచనం ,  కోసం పూజలు జరుగుతాయి . ఈ ప్రోగ్రాం లో  లోకల్ భక్తులు వందలాదిగా పాల్గొంటుంన్నారు .

 ఇక్కడ  భక్తులకు అన్నదానం జరుగుతుంది.